GST On Car-Bikes: కేంద్రం దీపావళి సర్ప్రైజ్.. కారు కొనేవారికి పండగే పండగ..
కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 18%కి తగ్గించింది. ఈ నిర్ణయంతో 4 మీటర్ల లోపు ఉన్న పెట్రోల్, డీజిల్ కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. సెప్టెంబర్ 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. అందులో మారుతి సుజుకి ఆల్టో, టాటా నెక్సాన్ ఉన్నాయి.