కూతురి ఇంజినీరింగ్ ఫీజు కోసం.. తల్లి దొంగతనం
బిడ్డ ఇంజినీరింగ్ పీజు కట్టడానికి తను పనిచేస్తున్న ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఈ నెల 20 న యజమాని కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు ఇంటికి వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడింది. యజమానికి ఇంటికి వచ్చాక తన ఇంట్లో 30 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించాడు.