నేషనల్Gold Smuggling Case: నటి రన్యారావుకు మూడోసారి నిరాశే. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన కన్నడ బ్యూటీ రన్యారావుకు మూడోసారి నిరాశ తప్పలేదు. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను బెంగళూరు సెషన్ కోర్టు గురువారం తిరస్కరించింది. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ డీఆర్ఐ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. By Madhukar Vydhyula 27 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ranya Rao gold smuggling case: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్ విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ కన్నడ నటి రన్యారావు పట్టుబడిన విషయం తెలిసిందే. కాగా రన్యారావు బంగారం స్మగ్లింగ్ విషయంలో దర్యాప్తు కొనసాగుతుండగా ఆమెపై రోజుకో ఆరోపణ వస్తోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 16 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు! బంగారం స్మగ్లింగ్ చేస్తున్న కన్నడ నటి రన్యారావు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. సీబీఐ దర్యాప్తు వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.ఎఫ్ఐఆర్ లో నిందితుల పేర్లు రాసేందుకు కేటాయించిన కాలమ్ ను దర్యాప్తు సంస్థ బ్లాంక్ గా ఉంచినట్లు సమాచారం. By Bhavana 15 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bengaluru: యూట్యూబ్ చూసి స్మగ్లింగ్ నేర్చుకున్నా..రన్యారావు స్టేట్ మెంట్ బంగారం స్మగ్లింగ్ చేయడం తాను యూట్యూబ్ నుంచి నేర్చుకున్నానని చెప్పింది నటి రన్యారావు. మొట్టమొదటి సారిగా పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చిందని తెలుస్తోంది. స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారని పోలీసులతో చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. By Manogna alamuru 13 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు! నటి రన్యారావు కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.నటి వివాహ వేడుకలో ఆమెతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగిన ఫోటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ ఈ ఫొటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు By Bhavana 13 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ranya Rao : రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ .. ప్రోటోకాల్ దుర్వినియోగం వెనుక సవితి తండ్రి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఆమె స్మగ్లింగ్‌కు ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ దుర్వినియోగం వెనుక ఆమె సవితి తండ్రి ఐపీఎస్ రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దానిపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. By Madhukar Vydhyula 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ranya Rao: రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్ కీలక ఆదేశం డీజీపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రామచంద్ర రావు పాత్రపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. By B Aravind 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Gold: దుబాయ్ నుంచి ఎంత బంగారం తీసుకురావచ్చో తెలుసా ? కన్నడ నటి రన్యారావు దుబాయ్ నుంచి 14.2 కేజీల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసి అరెస్టయ్యింది. దీంతో విదేశాల నుంచి ఎంత బంగారాన్ని తీసుకురావొచ్చు అనే చర్చ నడుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bangalore Gold Smuggling Case : రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్ కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది.వ్యాపారవేత్త తరుణ్ రాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రన్యారావు నుంచి బంగారం కొనుగోలు చేసి..తరుణ్ రాజ్ జ్యువెల్లరీ, హోటల్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. By Madhukar Vydhyula 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn