Gold Prices: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... తగ్గిన బంగారం ధరలు!
బంగారం ధరలు రోజురోజుకి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి.హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి తులం రూ. 69,800 గా ఉంది. అంతకుముందు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే రూ. 1350 పెరిగింది.