Gold Rate Today : నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు (Gold Rates) ఈరోజు కూడా కాస్త తగ్గుదలనే నమోదు చేశాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు నిన్న కాస్త తగ్గడంతో దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపించింది. ఇక వెండి విషయానికి వస్తే వరుసగా రెండో రోజూ వెండి ధరలు కూడా తగ్గాయి. ఈరోజు వెండి భారీ తగ్గుదల నమోదు చేశాయాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 1న బంగారం ధరలు గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పాయని చెప్పాలి. ఇక ఈరోజు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పులు లేకుండా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్రభావం మన మార్కెట్లపై కూడా కనిపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈరోజు మార్కెట్ ముగిసే సరికి బంగారం, వెండి ధరలు (Silver Price) స్థిరంగా ఉండే అవకాశం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Gold Rate Today: బంగారం కాస్త తగ్గింది.. భారీగా దిగొచ్చిన వెండి ధరలు!
రెండో రోజూ బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి ధరలు పడిపోయాయి. మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర 22 క్యారెట్లు 10 గ్రాములు ₹ 66,950, 24 క్యారెట్లు 10 గ్రాములు ₹ 73,040 గా ఉంది. కేజీ వెండి రేటు భారీగా తగ్గి ₹ 92,000 గా ఉంది.
Translate this News: