Gold Price Today: గోల్డ్ లవర్స్ కి ఊరట.. బంగారం ధరలు తగ్గాయి.. ఎంతంటే..
ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,750ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.71,730ల వద్ద ఉన్నాయి. వెండి ధర కేజీకి రూ.87,000 వద్ద ఉంది.