Gold And Silver Prices : హైదరాబాద్లో మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..?
దేశవ్యాప్తంగా గత వారం భారీగా పడిపోయిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ వారం మళ్లీ పెరుగుదల మొదలైంది. మంగళవారం మార్కెట్ మొదలైన నేపథ్యంలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. అదే సమయంలో వెండి ధరలు భారీగా తగ్గడం విశేషం. అదే సమయంలో సిల్వర్ రేట్ స్వల్పంగా తగ్గింది.