ఎంతకు తెగించావ్రా ప్రిన్సిపాల్.. పీరియడ్స్లో ఉన్నారో లేదో చెక్ చేయడానికి బాలికల బట్టలిప్పి!
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాపూర్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించడంతో దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి చాలా దారుణంగా వ్యవహరించింది.