ఇలా ఉన్న అమ్మాయిలనే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారట!

చాలా మంది అబ్బాయిలకు పొడవుగా కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టమని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీరు చూడటానికి పొట్టిగా కనిపించినా కూడా క్యూట్‌గా ఉంటారట. అలాగే వీరు అందరితో బాగా మాట్లాడతారు. ఈ క్వాలిటీస్ అబ్బాయిలకు నచ్చుతాయట.

New Update
boys loves short girls

boys loves short girls

కొంతమంది అమ్మాయిలు పొట్టిగా ఉన్నామని ఫీల్ అవుతుంటారు. ఇలా ఫీల్ అయ్యే అమ్మాయిలకు ఓ గుడ్ న్యూస్. ఎక్కువ శాతం మంది అబ్బాయిలు పొడవుగా ఉండే అమ్మాయిల కంటే పొట్టిగా ఉంటే అమ్మాయిలనే ఎక్కువగా ఇష్టపడతారట. నిజానికి చాలా మంది అబ్బాయిలకు పొట్టిగా ఉండే అమ్మాయిలు యువరాణులుగా కనిపిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి

యంగ్ లుక్‌లో వీరు క్యూట్‌గా కనిపిస్తారని..

పొడవు అమ్మాయిల కంటే పొట్టిగా ఉండే అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఆకర్షిస్తారు. వీరు చూడటానికి తక్కువ పొడవే ఉంటారు. కానీ ఎంతో క్యూట్‌గా కూడా కనిపిస్తారు. అలాగే వీరికి డేరింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు వయస్సు పెరుగుతున్నా కూడా కనిపించదు. ఎక్కువగా యంగ్ లుక్‌లో కనిపిస్తారు. అలాగే వీరు ఇతరులతో ఎంతో యాక్టివ్‌గా మాట్లాడతారు. 

ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!

ఎలాంటి వారినైనా కూడా వీరి మాటలతో పడేస్తారు. అలాగే వీరిలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులపై ఎంతో కేర్‌గా ఉంటారు. అలాగే వీరు ఎంత అల్లరి చేసినా కూడా సరదాగానే ఉంటుంది. అబ్బాయిలకు కోపం రాకుండా.. ఇంకా క్యూట్‌గా కనిపిస్తారట. అందుకే పొట్టిగా ఉన్న అమ్మాయిలనే చాలా మంది అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ చాలా మంది అమ్మాయిలకు పొట్టిగా ఉండటం ఇష్టం లేక ఎక్కువగా హైహీల్స్ వాడుతుంటారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: Telangana: గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు