Gaza: గాజాలో చిన్నారుల పరిస్థితి ఘోరం.. ‘రొట్టెలు లేక ఇసుక తింటున్నాం’
గాజాలో పరిస్థితి ఘోరంగా ఉంది. తినడానికి తిండిలేక అక్కడ ఇసుక తింటున్నామని ఓ బాలుడు ఆవేదనతో ఏడుస్తూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. 24 గంటలకు ఓసారి వచ్చే ఫుడ్ ట్రక్కులపై ఆంక్షలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిలో గాజా ప్రజలు ఉన్నారు.