/rtv/media/media_files/2025/06/21/gaza-children-2025-06-21-11-38-07.jpg)
Gaza: ఇజ్రాయెల్(isreal) దాడులతో గాజా పరిస్థితి ఘోరంగా మారింది. అక్కడంతా శవాలదిబ్బగా తయారైంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారాన్ని సరఫరా చేసే వాహనాలపైనా కూడా ఆంక్షలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితిలో గాజా(gaza under attack) ప్రజలు ఉన్నారు. తమ దీన స్థితిని తెలుపుతూ ఓ చిన్నారి మాట్లాడిన వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. తినడానికి తిండి దొరకడం లేదని, అందుకే బ్రెడ్ బదులు ఇసుక తింటున్నామని ఓ బాలుడు ఆవేదనతో మాట్లాడాడు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్‌లు మింగించి!
🇵🇸 ‘WE ARE EATING SAND INSTEAD OF BREAD,’ SAYS STARVING GAZA CHILD
— Mario Nawfal (@MarioNawfal) June 21, 2025
A Palestinian child in northwestern Gaza cries out in hunger, saying, “We are eating sand instead of bread,” after losing hope of finding even a bag of flour.
The region faces a severe shortage of humanitarian… https://t.co/ZfumxyQXBt pic.twitter.com/XOrS5dO6zQ
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి
ప్రతి 24 గంటలకు ఫుడ్ ట్రక్స్ వస్తాయంటున్నారు. కానీ అక్కడ ఏం కనిపించవు. మాకు ఆహారం కావాలి. మా మీద దయ చూపండని ఆ పిల్లాడు వేడుకుంటున్నాడు. ఏడుస్తూ బాలుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారు కంటతడి పెట్టుకుంటున్నారు.
Also Read : ప్రాణాలను త్యాగం చేసి కూతురిని రక్షించిన గర్భిణి తల్లి