LPG CYLINDER: గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర.. ఎంతంటే?
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గాయి. 19 కిలోల బరువు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.15.50 తగ్గింది. 14.2 కేజీల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1906గా ఉంది.