LPG CYLINDER: గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర.. ఎంతంటే?

దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గాయి. 19 కిలోల బరువు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.15.50 తగ్గింది. 14.2 కేజీల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1906గా ఉంది.

New Update
LPG Cylinder Price : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..నేటి నుంచి అమల్లోకి..!!

LPG CYLINDER

దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గాయి. 19 కిలోల బరువు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.15.50 తగ్గింది. 14.2 కేజీల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1906గా ఉంది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్‌కు కిక్కు దిగే టార్గెట్!

ప్రతీ నెలా కూడా చమురు సంస్థలు ధరలను మార్చుతుంటాయి. అయితే ఈ నెలలో గ్యాస్ ధరలు పెరుగుతాయని భావించారు. ఎందుకంటే పాక్, ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో చమురును ఓడలు ఎక్కువ దూరం ప్రయాణించి తీసుకురావాలి. దీంతో గ్యాస్ ధరలు పెరుగుతాయని అనుకున్నారు. కానీ తగ్గాయి. గత నెలలో వంటగ్యాస్ రూ.50 పెరిగింది. కానీ ఈ నెలలో వంటగ్యా్స్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. 

ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు