Cylinder Prices : పెరిగిన సిలిండర్ ధరలు..నేటి నుంచే అమలు!
గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచడంతో పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో 19.5 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 7.50 పెరగనున్నట్లు గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి.