లైఫ్ స్టైల్ Chinese Garlic : చైనీస్ వెల్లుల్లిని గుర్తించడం ఎలా? భారత మార్కెట్లో చైనీస్ వెల్లుల్లిని 2014లో నిషేధించిన కొందరు విక్రయిస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన వెల్లుల్లితో అల్సర్లు, ఇన్ఫెక్షన్లు, కడుపు, మూత్ర పిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పరిమాణం, వాసన, రంగుతో చైనీస్ వెల్లుల్లిని గుర్తించవచ్చు. By Kusuma 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Garlic: రాత్రిపూట ఒక వెల్లుల్లి రెబ్బను నమలడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? వెల్లుల్లి తినటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. అలర్జీ, కడుపు, ఆర్థరైటిస్ నొప్పి, నోటి వంటి సమస్యలను తగ్గిస్తుంది. చర్మం నిర్జీవంగా ఉంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లి తినాలంటున్నారు. By Vijaya Nimma 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Garlic: వెల్లుల్లి మీ ఆరోగ్యానికి గేమ్ ఛేంజర్.. ఎలాగంటే? వెల్లుల్లి అనేది ఇంటి వంటగదిలో కనిపించే ఒక పదార్ధం. ఇది రుచితోపాటు ఆరోగ్యానికి కూడా నిధి. జలుబు, జ్వరం, గొంతులో అసౌకర్యం ఉన్నట్లయితే.. రోజూ ఒక పచ్చి వెల్లుల్లిని తినడం మంచిది. ఇది రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hinduism: వైష్ణవులు..ఉల్లిపాయలు, వెల్లుల్లి ఎందుకు తినరో తెలుసా? హిందూ ఆహార తత్వశాస్త్రంలో ఉల్లిపాయ, వెల్లుల్లి 'తామసిక' ఆహారాలుగా వర్గీకరించారు.ఈ ఆహారాలు అజ్ఞానాన్ని పెంచుతాయని నమ్ముతారు.బ్రాహ్మణులు వైష్ణవులు జీవితాంతం వాటికి దూరంగా ఉంటారు. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కాలేయం ఆరోగ్యంంగా ఉండటానికి మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి! ఆరోగ్యకరమైన కాలేయం కోసం, బొప్పాయిని ఆహారంలో చేర్చుకోండి. బొప్పాయి కాలేయాన్ని లోపలి నుండి శుభ్రం చేయడానికి పని చేస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది.పచ్చి ఆకు కూరలలో బచ్చలి కూర చాలా మేలు చేస్తుంది. By Bhavana 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: పెరిగిన ధరలు ఎఫెక్ట్...మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ అల్లంవెల్లుల్లి పేస్ట్.. రెండు నెలలుగా అల్లం, వెల్లుల్లి ధరలు చాలా పెరిగిపోయాయి. కొనాలంటే భయం వేసే రేంజ్లో ఉన్నాయి. దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. మార్కెట్లో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. By Manogna alamuru 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే ఈ వ్యాధుల బారిన పడొచ్చు.. జాగ్రత్త! వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. By Bhavana 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Garlic Price : అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు! మనదేశంలో ఎక్కువగా పండే వెల్లుల్లి కొనుక్కోవాలంటే మాత్రం మంట పుట్టిస్తోంది. రిటైల్ మార్కెట్లో కిలో వెల్లుల్లి 600 రూపాయలు ఉంది. అదే వెల్లుల్లి మన దేశం నుంచి రూ.51.49లకు ఎగుమతి అయిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లుల్లి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. By KVD Varma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Baby Milk Tips: బాలింతలు తప్పక తినాల్సిన ఆహారం.. శిశువుకు పాల కొరత ఉండదు డెలివరీ తర్వాత ఆహారంలో వెల్లుల్లి పాయసం చేర్చుకుంటే శిశువుకు పాల కొరత ఉండదని నిపుణులు చెబుతున్నారు. కొత్త తల్లులు వెల్లుల్లి తింటే శరీరంలో పాల ఉత్పత్తి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొత్త తల్లి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn