Mountain Garlic: ఈ వెల్లుల్లి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. మీరు కూడా ట్రై చేయండి!
హిమాలయన్ వెల్లుల్లి ఓ అద్భుతమైన సూపర్ ఫుడ్. ఇది తెల్ల వెల్లుల్లి కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. పర్వత వెల్లుల్లిలో సల్ఫర్, అల్లిసిన్ వంటి అంశాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.