Floating Stone : ఘాజీపూర్ గంగానదిలో తేలుతున్న రామసేతు రాయి
రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు చేరేందుకు సముద్రంపై రామసేతును నిర్మించింది వానరసేన. సముద్రంలో తేలుతూ ఉండే ప్రత్యేక రాళ్లతో రామసేతును నిర్మించారని.. పురణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు అలాంటి రాయి ఒకటి గంగానదిలో ప్రత్యక్షమైంది.