Revanth Reddy: వారి ఆశయాలను బ్రిటిష్ జనతా పార్టీ నాశనం చేస్తోంది
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు.