GC: మూడేళ్ల ఎదురుచూపులకు తెర పడింది...మిక్స్డ్ టాక్‌లో గేమ్ ఛేంజర్
ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది.మూడేళ్ళ ఎదురుచూఫులకు ఈరోజు తెర పడింది. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. అయితే మొదటి ఆట తర్వాత మాత్రం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.