తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే అన్ని కోట్లు రాబట్టాల్సిందే?
'గేమ్ ఛేంజర్' తెలుగు రాష్ట్రాల్లో రూ.127 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియా, ఓవర్సీస్ అంత కలుపుకుని రూ.200-రూ.230 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఉన్న హైప్ చూస్తుంటే మొదటి వారం లోపే రూ.130 కోట్ల షేర్ రావడం ఖాయం.
Ram Charan : అభిమానుల మృతి.. రామ్ చరణ్ భారీ సాయం!
'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు ఫ్యాన్స్ మృతి చెందారు. దీంతో అభిమానుల మృతిపై సంతాపం తెలిపిన రామ్ చరణ్.. వారి కుటుంబాలకు చెరో ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
Ambati Rambabu: నీతులు 'పుష్ప'కేనా.. మీరు పాటించరా?: పవన్ పై అంబటి సంచలన పోస్ట్!
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మరణించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నీతులు 'పుష్ఫ'కేనా.. మీరు పాటించరా? అంటూ ఇన్‌డైరెక్ట్‌గా పవన్‌పై సెటైర్ వేశారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారింది.
సంక్రాంతి సినిమాల టికెట్ రేట్లు పెరిగాయ్.. ఏ సినిమాకి ఎంత పెంచారంటే?
ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపుకు, బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇంతకీ టికెట్ రేట్లు ఎంత పెంచారనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి..
Pawan; సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!
సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ హామీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ గురించి సినిమాలు తీసేవారు మాట్లాడాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని ఆలోచింపజేసే సినిమాలు తీయాలని, విలువలను పెంపొందించాలని ఇండస్ట్రీకి సూచించారు.
/rtv/media/media_files/2025/01/07/RaQmYiKcTmhUCLGvvLi3.jpg)
/rtv/media/media_files/2025/01/06/cXeCVWqObvN4aJG4gjKu.jpg)
/rtv/media/media_files/2025/01/06/wmCkDvAB0Wd6i95ENujZ.jpg)
/rtv/media/media_files/2025/01/05/QW0Atd3h0SLjuUFF6MgZ.jpg)
/rtv/media/media_files/2024/12/30/G8ruNgbCxgecWg4mXmbf.jpg)