రామ్ చరణ్ ను నెట్టేసిన అల్లు అర్జున్.. || Ram Charan VS Allu Arjun || Game Changer VS Pushpa || RTV
Game Changer OTT: ఓటీటీలోకి ‘గేమ్ ఛేంజర్’.. ఎప్పుడో తెలిసిపోయిందిగా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.105 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 6వారాల తర్వాతే ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని సమాచారం.
Shocking Public Talk On Game Changer | చెడ దొబ్బాడు | Ram Charan | Game Changer Review | RTV
CHIRANJEEVI: ‘గేమ్ ఛేంజర్’పై చిరంజీవి సంచలన ట్వీట్.. వారందరి పేర్లు ప్రస్తావిస్తూ!
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఒకవైపు అప్పన్నగా, మరోవైపు IAS అధికారి రామ్ నందన్గా రామ్‌చరణ్ అద్భుతంగా నటించాడు. అతడి నటనకు చాలా మంది ప్రశంసలు కురిపించడం చూసి ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.
Allu Arjun: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ వేళ.. అల్లు అర్జున్ సంచలన ట్వీట్.. పుష్ప కా బాప్ అంటూ!
సంద్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి అల్లు ఫ్యామిలీ హ్యాపీగా కనిపించింది. నేడు అల్లు అరవింద్ బర్త్ డే సందర్భంగా బన్నీ, అతడి భార్య, తల్లి ఒకదగ్గర ఉన్నారు. తనతండ్రి అల్లు అరవింద్ కోసం బన్నీ ‘పుష్ప కా బాప్’ అంటూ ఓ కేక్ ఏర్పాటు చేశాడు. అది వైరల్ అవుతోంది.
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ పై మీమ్స్ చూశారా? నవ్వి నవ్వి చచ్చిపోతారు!
రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ఇవాళ విడుదలై మిక్స్డ్ టాక్ అందుకుంది. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు. మరికొందరేమో అస్సలు బాలేదని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి వైరల్‌గా మారాయి.
Game Changer: బాబూ శంకరూ... ఇంకా అదే పాత చింతకాయి పచ్చడి అయితే ఎలా? రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆవేదన
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్ ని ఆకట్టులేకపోయినట్లు తెలుస్తోంది. కథ.. కథనం అన్నీ ఔట్ డేటెడ్.. ఓవరాల్ గా గేమ్ చేంజర్ ఒక ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు నెటిజన్లు.
Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ..
రామ్ చరణ్, శంకర్ కాంబోలో విడుదలైన గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. చరణ్ యాక్టింగ్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పీక్స్‌లో ఉందని ట్విట్టర్లో ఫ్యాన్స్ పోస్ట్‌లు చేస్తున్నారు. సెకండాఫ్‌లో 25 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ సూపర్ అని టాక్ వినిపిస్తోంది.