US : నా రూటే సపరేటు.. జీ 7 లో అమెరికా అధ్యక్షుని వింత ప్రవర్తన!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..విచిత్ర సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటలీలో జీ7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడ భలే వింతగా ప్రవర్తించారు.జీ7 సమావేశాలకు హాజరైన నేతలు అంతా ఒక దగ్గర ఉండగా, ఆ గుంపు నుంచి బైడెన్ ఒక్కరే మరో వైపు వెళ్లిపోయారు.