Immunity: ఇమ్యునిటీని పెంచుకునే బెస్ట్ ఆహారం ఇదే..ఈ వ్యాయామాలు కూడా ట్రై చేయండి
రోగనిరోధక శక్తి అనేది శరీరం తనను తాను రక్షించుకునే మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్, బాక్టీరియాను తగ్గించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేస్తున్నా ప్రతి దానిని కనీసం 15 సార్లు నమలాలి.