New income Tax: ఫోన్ డేటాతో బయటకు రానున్న బ్లాక్ మనీ.. పన్ను ఎగవేతదారులు బిగ్ షాక్!
కొత్త ఆదాయపన్ను చట్టం ద్వారా మొబైల్ ఫోన్ డేటా ద్వారా పన్ను ఎగవేతలను గుర్తించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేస్తోంది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు అధికారులకు ప్రజల ఇమెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఇవ్వనుంది.