America Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గురు మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు, మనవడు, కూతురు అత్త సునీత మృత్యువాత పడ్డారు.