Latest News In Telugu Uttarakhand : ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులన్నీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. గర్వాల్‌లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతో చార్ధామ్ యాత్రను వాయిదా వేసినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే చెప్పారు. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Assam: భారీ వరదలు.. ఆరుగురు మృతి..29 జిల్లాల్లో 21 లక్షల మంది నిరాశ్రయులు! వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తాజాగా ఆరుగురు మృతి చెందారు.వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 కి చేరింది. 29 జిల్లాల్లో 21 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Floods: భారీ వర్షాలు..నడి రోడ్డు పై మొసలి హల్చల్! దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గత రెండు రోజుల నుంచి వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి.దీంతో మొసళ్లు రోడ్లపై దర్శనమిస్తూ, వాహనదారులను భయానికి గురి చేస్తున్నాయి. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో భారీ వర్షం కురవడంతో.. ఓ మొసలి నడిరోడ్డుపై దర్శనం ఇచ్చింది. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Floods : తెగిన రోడ్లు.. కొట్టుకుపోయిన కార్లు.. వరద బీభత్సం భారీ వర్షాలతో గురజరాత్ అతలాకుతలమవుతుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్ సహా పలు జిల్లాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Floods in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోతున్న కార్లు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్ద్వార్ ప్రాంతంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Floods : ముంచెత్తిన వరదలు... 20 మంది మృతి! నేపాల్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడటంతో పాటు, పిడుగులు పడటం వల్ల 20 మంది చనిపోయారు.కొండచరియలు విరిగిపడటంతో 3 ఇళ్లు వరదలల్లో కొట్టుపోగా...ఆ ఇళ్లలో ఇద్దరు చిన్నారులతో పాటు 4 గురు మరణించారని జిల్లా అధికారులు ప్రకటించారు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Watch Video: అమెరికాలో వరదలు.. నీట మునిగిన రోడ్లు, ఇళ్ళు అమెరికాలోని గత వారం రోజులుగా ఐయెవా రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్ని జలమయమయ్యాయి. దాదాపు 4,200 ఇళ్ళు నీటమునిగాయి. అక్కడి గవర్నర్ కిమ్ రేనాల్డ్స్ 21 కౌంటీల్లో విపత్తుగా ప్రకటించారు. ఇక సౌత్ డకోటా రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sikkim : సిక్కింలో భారీ వర్షం... చిక్కుకున్న పర్యాటకులు! సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారుఈ వరదల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Afghanistan : అఫ్ఘానిస్తాన్‌ను ముంచెత్తుతున్న వరదలు.. 16 మంది మృతి అఫ్ఝనిస్తాన్‌లో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బగ్లాన్, బదక్షన్ రాష్ట్రాల్లో వచ్చిన వరదల ప్రభావానికి 16 మంది మృతి చెందారు. దాదాపు 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. By B Aravind 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn