Telangana: భద్రాద్రిని ముంచిన వరద
భద్రాద్రిలో వరద పోటెత్తింది. ఒక్కసారిగా వర్షపునీరు ముంచెత్తడంతో ఇందులో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కూలీలను రక్షించారు. తెలంగాణ, ఏపీ నుంచి రెండు హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.