Shwetha Menon : బూతు సినిమాలు చేస్తుందని కేసు పెట్టారు.. రతి నిర్వేదం నటికి బిగ్ షాక్!
మలయాళ నటి శ్వేతా మీనన్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై కొచ్చి పోలీసులు కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన సినిమాలు, ప్రకటనల్లో నటించి ఆర్థిక లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఈ కేసు నమోదైంది.