RajaSaab: సంక్రాంతికి 'రాజా సాబ్' అప్డేట్.. ఏంటో తెలుసా?
ప్రభాస్ 'రాజాసాబ్' అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి 'రాజాసాబ్' కొత్త రిలీజ్ డేట్ను కొత్త పోస్టర్ రూపంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై మేకర్స్ నుంచి దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.