/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-third-pic-634895.jpg)
నటి పూజ హెగ్డే ప్రస్తుతం రెట్రో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా రెట్రో లుక్ లో ఓ బ్యూటిఫుల్ ఫొటో షూట్ షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-fourth-pic-642142.jpg)
70 ఏళ్ల కాంజీవరం చీర, మట్టిగాజులు, మల్లెపూలు ధరించి వింటేజ్ వైబ్స్ పంచుకుంది ఈ ముద్దుగుమ్మ
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-seventh-pic-975099.jpg)
ఈ చీర కట్టుకోవడం వల్ల తన అమ్మమ్మ అలాంటి చీరలో ఉన్న దృశ్యాలు గుర్తుకు వచ్చాయని పోస్టులో రాసుకొచ్చింది.
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-sixth-pic-294232.jpg)
ఆకుపచ్చ కాంజీవరం చీరలో పూజ సొగసైన అందాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-second-pic-469255.jpg)
రెట్రో మూవీ నుంచి ఇప్పటికే కనిమా పాట విడుదల చేయగా.. అందులో పూజ లుక్, స్క్రీన్ ప్రజెన్స్ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-first-pic-347967.jpg)
సూర్య- పూజ జంటగా నటించిన రెట్రో మూవీ మే 1న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-fifth-pic-840935.jpg)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన పూజ హెగ్డే
/rtv/media/media_files/2025/04/28/pooja-hegde-in-70-yeras-saree-eight-pic-371301.jpg)
ప్రస్తుతం తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలే కరువయ్యాయి. latest-news | cinema-news | film-news | pooja-hegde-latest-photos | Pooja Hegde in Retro | Pooja Hegde- Retro