సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు షేర్ చేస్తున్న పాక్..
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ పాకిస్థాన్ దొంగబుద్ధి ఏమాత్రం మారడం లేదు. భారత్‌లోని నగ్రోటా ఎయిర్‌బేస్‌ను పేల్చేశామంటూ ఫేక్ వీడియోను ప్రచారం చేస్తోంది.