బాబర్‌కు పీసీబీ బిగ్ షాక్.. టెస్టుల నుంచి ఔట్!
పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ కు పీసీబీ షాక్ ఇచ్చింది. ఇంగ్లాండుతో మొదటి టెస్టులో ఫేలవ ప్రదర్శన కారణంగా మిగతా రెండు టెస్టులకు దూరం పెట్టింది. దీనిపై పాక్ క్రికెటర్లనుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్‌కు విశ్రాంతినిచ్చామని పీసీబీ చెబుతోంది.