Danni Wyatt: ప్రియురాలినే పెళ్లాడిన మహిళా క్రికెటర్.. చూడముచ్చటైన జంట పిక్స్ వైరల్!
ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ తన ప్రియురాలు జార్జి హాడ్జ్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ 2019 నుంచి డేటింగ్లో ఉండగా జూన్ 10న లండన్లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్లో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.