జాబ్స్ Telangana: ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి షెడ్యూల్ తెలంగాణలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈనెల 29లోపు అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది. By Manogna alamuru 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి గుడ్న్యూస్.. మరో 9 వేల సీట్లు తెలంగాణలో కొత్తగా మరో 9 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై 26 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 27,28వ తేదీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం లేదా శనివారం ఉదయం కొత్త సీట్లకు రాష్ట్ర విద్యాశాఖ పర్మిషన్ ఇవ్వనుంది. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు.. తెలంగాణ ఇంజినీరింగ్ కోర్సుల్లో మొదటి విడతలో భాగంగా 75,200 సీట్లను కేటాయించారు. మొదటి విడత పూర్తయిన అనంతరం మిగిలిన 3,494 సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులు జులై 23లోగా సంబంధిత కాలేజీల్లో రిపర్టు చేయాలని కన్వీనర్ తెలిపారు. By B Aravind 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Engineering: కంప్యూటర్ సైన్స్, ఏఐకి ఫుల్ డిమాండ్.. కోర్ బ్రాంచీల సంగతేంటి ! ప్రస్తుతం ఇంజినీరింగ్ సీట్లలో 70 శాతం కంప్యూటర్ సైన్స్ సంబంధిత బ్రాంచీలే ఉన్నాయి. గత మూడేళ్లుగా సివిల్, మెకానికల్ లాంటి కోర్ బ్రాంచీల్లో ఎక్కువగా విద్యార్థులు చేరడం లేదు. దీంతో రాష్ట్ర సర్కార్ కోర్ బ్రాంచుల్లో చేరేవారికి ఎక్కువ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని యోచిస్తోంది. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AICTE : ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థులకు గుడ్న్యూస్.. ఏటా స్కాలర్షిప్ ఇంజినీరింగ్, డిప్లోమాలో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కెమికల్ బ్రాంచిల్లో చేరాలనుకునేవారికి AICTE శుభవార్త తెలిపింది. ఈ బ్రాంచీల్లో చేరే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏడాదికి రూ.18 వేలు, డిప్లొమా విద్యార్థులకు రూ.12 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది. By B Aravind 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి! ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ B.Tech: ఉద్యోగం చేస్తూనే బీటెక్ చదివే అవకాశం.. ఇదిగో వివరాలు పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేసి.. ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారికి.. ఓవైపు జాబ్ చేస్తూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. వారాంతంలో రెండురోజులు సాయంత్రం పూట తరగతులకు హాజరై బీటెక్ కోర్సు పూర్తి చేయొచ్చు. By B Aravind 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు గుడ్న్యూస్.. పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు! ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. పోస్ట్ గ్రాడ్యూయేట్ ((ఎంఈ, ఎంటెక్) కోసం నిర్వహించే 6 ఎంట్రెన్స్ ఎగ్జామ్ రద్దు చేసేందుకు విద్యామండలి కసరత్తులు చేస్తోంది. 2024-25లో ప్రవేశ పరీక్ష పెట్టకుండానే విద్యార్థులకు పీజీలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ B.Tech: ఇకనుంచి ఉద్యోగం చేస్తూనే.. బీటెక్ చదవచ్చు పాలిటెక్నిక్ (డిప్లొమా) పూర్తి చేశాక ఉద్యోగాలు చేసుకునే వారికి ఇంజినీరింగ్ చేసేందుకు AICTE రాష్ట్రంలో 12 ఇంజినీరింగ్ కళాశాలలకు ఇటీవలే పర్మిషన్ ఇచ్చింది. ఈ విద్యాసంవత్సరంలో ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రవేశాలు పొందేందుకు నవంబర్ 30 వరకు అవకాశం ఉంది. By B Aravind 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn