JEE Main 2024: జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం.. ఇదిగో పూర్తి వివరాలు
జేఈఈ మెయిన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 30 రాత్రి 9 గంటల వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. సెషన్ 1 పరీక్షలు జనవరిలో, సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్లో జరగనున్నాయి.