Engineering Counselling: ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ డేట్ ఫిక్స్..
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్పై కీలక అప్డేట్ వచ్చింది. జులై మొదటివారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వి.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఆగస్టు 14లోపు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.