ఏపీ ప్రజలకు షాక్.. మరోసారి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు
ఆంధ్రప్రదేశ్లో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలా విద్యుత్ ధరలు పెంచడం రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు ఈఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.