CM Revanth Reddy : కరెంటు కోతలు, నీటి సమస్య లేకుండా చూడాలి : సీఎం రేవంత్
రాష్ట్రంలో కరెంట్ కోతలు, తాగునీటి సరఫరా సమస్యలు లేకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. గ్రామాలవారీగా కార్యచరణ రూపొందించాలని.. జిల్లాస్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచనలు చేశారు.