ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మకు ఎప్పట్లాగే జూన్ నెల కరెంట్ వచ్చింది. కానీ ఈసారి బిల్లను చూసిన ఆయన ఒక్కసారిగా షాకైపోయాడు. ఎందుకుంటే వచ్చిన కరెంట్ బిల్లు రూ.4 కోట్లు. బసంత్ శర్మ ఇటీవల ఉదయం ఆఫీస్కు వెళ్తుండగా.. తాను అద్దెకు ఇచ్చిన ఇంటికి సంబంధించి కరెంట్ బిల్లు మెసేజ్ వచ్చింది.
పూర్తిగా చదవండి..Uttar Pradesh: కరెంట్ బిల్లు రూ.4 కోట్లు.. ఇంటి ఓనర్ షాక్
యూపీలోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మ ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన విద్యుత్ అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు చెక్ చేయగా.. ఎర్రర్ వల్ల కంప్యూటర్ జనరేట్ బిల్లులో పొరపాటు వచ్చినట్లు పేర్కొన్నారు.
Translate this News: