Mahindra New Car: ఇది కార్ కాదు బాబాయ్.. డాల్బీ థియేటర్
మహీంద్రా భారతీయ మార్కెట్లో BE 6, XEV 9e అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ SUVలను విడుదల చేసింది, వీటిలో డాల్బీ అట్మోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అందించడం విశేషం. BE 6 ధర ₹18.90 లక్షలు, XEV 9e ధర ₹21.90 లక్షలుగా ఉంది. 2025 జనవరి నుండి బుకింగ్స్ అందుబాటులో ఉంటాయి.