భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వ కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానం వెనుక టెస్లా చర్చలు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఈ విధానం టెస్లాకు ఉపయోగపడిన,పడకపోయిన ఇతర ప్రముఖ కంపెనీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది.ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ స్టెల్లార్టిస్ త్వరలో చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.
పూర్తిగా చదవండి..చెన్నైలో ప్రారంభం కానున్న చైనా లీప్మోటర్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ..!
ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ స్టెల్లార్టిస్ త్వరలో చెన్నైలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది ఈ విషయాన్ని ఆ సంస్ధ సీఈవో కార్లోస్ తవారెస్ తెలిపారు.
Translate this News: