నేషనల్ FLASH: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌పై కేసు నమోదు! నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని దాఖలైన పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds Scheme: బీజేపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ అది పునరుద్దరిస్తాం: నిర్మలా సీతారామన్ ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్రునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని కేంద్రమంతి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ఎలక్టోరల్ బాండ్లు ఎదురు దెబ్బ ఎలా అవుతుంది-ప్రధాని మోదీ ఎన్నికల బాండ్లు ద్వారా తాము విప్లవాత్మక మార్పు కోసం అడుగులు వేస్తున్నాం అంటున్నారు ప్రధాని మోదీ. ఈ బాండ్లు ఎవరికైనా ఎదురు దెబ్బ ఎలా అవుతుందని ప్రశ్నించారు. నిన్న ఒక తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల రద్దు అంశం మీద స్పందించారు. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds : ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకెళ్లలేదని తెలిపారు. By B Aravind 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi High Court: కాంగ్రెస్ కు షాక్.. ఖాతాల ఫ్రీజింగ్ మీద పిటిషన్ కొట్టివేత కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఇటీవల ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Megha Scam: బీజేపీకి మేఘా నుంచి భారీగా విరాళాలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మేఘా సంస్థ నుంచి బీజేపీకి రూ. 584 కోట్లు విరాళాలు వెళ్లిన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. BRSకు మేఘా రూ.195 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది. అటు డీఎంకేకు మేఘా నుంచి రూ.85 కోట్లు వెళ్లగా.. వైసీపీకి మేఘా రూ.37 కోట్లు విరాళాలు వెళ్లాయి. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అప్లోడ్ చేసిన ఈసీ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించామని ఎస్బీఐ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలన్ని సమర్పించాం: ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. భద్రతా కారణాల దృష్ట్యా రాజకీయ పార్టీలకు చెందిన బ్యాంకు ఖాతా నంబర్లు, కేవైసీ వివరాలు బయటపెట్టలేదని పేర్కొంది. By B Aravind 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chennai: డీఎంకేకు అత్యధిక విరాళాలు ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్ సంస్థే.. తమిళనాడులోని డీఎంకే పార్టీకి అందిన ఎలక్టోరల్ బ్యాండ్ల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పార్టీకి అందిన వాటిల్లో అధిక శాతం లాటరీ కింగ్ అయిన ఫ్యూచర్ గేమింగ్స్ ద్వారానే వచ్చాయని తెలుస్తోంది. దీంతో పాటూ మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సన్ నెట్వర్క్ లాంటివి కూడా విరాళాలు ఇచ్చాయి. By Manogna alamuru 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn