BIG BREAKING: బడా పార్టీల గుట్టు రట్టు.. ఎలక్టోరల్ బాండ్ల సీక్రెట్లను బయటపెట్టిన ఎన్నికల సంఘం!
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి పార్టీ వారీగా రిడీమ్ చేసిన మొత్తంతో పాటు బ్యాంకు ఖాతా సమాచారంతో సహా అదనపు డేటాను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదివారం అప్లోడ్ చేసింది . ఈ సమాచారం ఇటీవల సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి డిజిటలైజ్డ్ రూపంలో ECకి అందింది. దీంతో పార్టీల గుట్టురట్టవడం ఖాయం.