EC Releases Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించామని ఎస్బీఐ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission).. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
పూర్తిగా చదవండి..Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అప్లోడ్ చేసిన ఈసీ
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడించామని ఎస్బీఐ సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల డేటాను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది.
Translate this News: