Election Commission: ఆరేళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు EC చెక్
దేశంలో రాజకీయ పార్టీగా నమోదు చేసుకుని, ఆరేళ్లుగా ఎన్నికల్లోనూ పోటీ చేయని పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో పాల్గొనని 345 పార్టీలను డీలిస్ట్ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.