Eknath Shinde: సీఎం రేసు నుంచి తప్పుకున్న షిండే !.. సంచలన ట్వీట్
మహారాష్ట్ర సీఎం రేసు నుంచి సీఎం ఏక్నాథ్ షిండే తప్పుకున్నట్లు తెలుస్తోంది. శివసేన కార్యకర్తలు వర్ష నివాస్ (సీఎం అధికారిక నివాసం) వద్ద గానీ, మరెక్కడా కూడా గుమికూడదని కోరుతున్నానని షిండే మంగళవారం ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.