మహారాష్ట్ర సీఎం ఎవరో హింట్ ఇచ్చిన దేవేంద్ర ఫడ్నవీస్..
మహారాష్ట్రలో ఎన్డీయే అధికారంలోకి వస్తే సీఎం ఎవరూ అనేదానిపై డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ఓ హింట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారని అన్నారు. బుధవారం ముంబయిలో ఎన్డీయే ప్రభుత్వ రిపోర్టు కార్డును విడుదల చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.