ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: విద్యార్ధులకు సర్టిఫికేట్లు..మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్లు అందక బాధపడుతున్న విద్యార్ధుల విషయంలో ఆంద్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. అందరికీ సర్టిఫికేట్లు అందజేయాలని అధికారులకు చెప్పారు. దీని వలన 6 లక్షల మంది స్టూడెంట్స్‌కు పర్టిఫికేట్లు అందనున్నాయి. By Manogna alamuru 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యం వద్దు-మంత్రి లోకేష్ పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులకు కొన్ని ముఖ్య ఆదేశాలను జారీ చేశారు. టీచర్ల మీద అనవసర యాప్‌ల భారాన్ని తగ్గించాలని లోకేష్ చెప్పారు. బదిలీల విషయంలో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆదేశించారు. By Manogna alamuru 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP: కొత్త ఎంపీల్లో ఇంతమంది ఇంటర్ లోపే చదివారా? దేశ వ్యాప్తంగా మంగళవారం వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన ఎంపీల విద్యార్హతల వివరాలను ఏడీఆర్ రిపోర్ట్ వివరించింది. పూర్తి వివరాల కోసం.. ఈ కథనం చదివేయండి..! By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ! చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CBSE : ఇక పై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్! ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ పోస్టాఫీసులో 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు..నెలకు రూ.63,000 వరకు జీతం! ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ (India post jobs 2024)లో ప్రభుత్వ ఉద్యోగం కోసం కలలు కంటున్న యువతకు గుడ్ న్యూస్.10వ తరగతి అర్హత ఉంటే పోస్టాఫీసులో రూ.63000 జీతం తో ఉద్యోగాలు లభిస్తాయి. వెంటనే దరఖాస్తు చేసుకోండి! By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SSC : ఈ ఏడాది నుంచి టెన్త్ మెమోలపై ఆ నంబర్ కూడా.. విద్యాశాఖ కీలక నిర్ణయం! పదో తరగతి విద్యార్థులందరికీ 'పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్' పెన్ (PEN)ను రాష్ట్ర విద్యాశాఖ అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే మొదటిసారిగా పదో తరగతి మెమోలు, టీసీలపై కూడా ఈ నంబర్‌ను ముద్రిస్తారు. ఈ నెంబర్ ఆధారంగా విద్యార్థికి సంబంధించి అన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jyotirao Phule: భారతదేశ నిజమైన గురువు, మహాత్ముడు..జ్యోతీరావ్ ఫూలే ఇవాళ మేం మీకో మహాత్ముడి గురించి చెప్పబోతున్నాం.. మహిళా విద్య, అంటరానితనం రూపు మాపడానికి కృషి చేసిన మహనీయుడు గురించి వివరించబోతున్నాం.. భారతదేశానికి నిజమైన గురువు జ్యోతిరావ్ ఫూలే. ఈయన వేసిన బాటే నేటి మహిళల ప్రగతికి పూదోట అయింది. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn