Earthquake: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త
తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు రావడం చర్చనీయమవుతోంది. ఈ భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమేనని భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు అన్నారు. వాటర్ స్టోరెజ్ వల్ల ఒత్తిడిలో ఇది జరగొచ్చని పేర్కొన్నారు.