Fastest Spacecraft in the World: ప్రపంచంలో అత్యంత వేగవంతమైన టాప్ 5 స్పేస్క్రాఫ్ట్స్ ఇవే..!
2025 నాటికి వేగవంతమైన టాప్ 5 స్పేస్క్రాఫ్ట్లు - పార్కర్ సోలార్ ప్రోబ్, హెలియోస్ 1 & 2, న్యూ హారైజన్స్, వోయజర్ 1. ఇవి అత్యధిక వేగంతో అంతరిక్ష అన్వేషణను ముందుకు తీసుకెళ్లాయి. వేగం, అంతరిక్ష ప్రయాణాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తుంది.